IPL 2021 : Rajasthan Royals చేసిన పనికి గర్వ పడుతున్న ఫ్యాన్స్ | RR vs Mi || Oneindia Telugu

2021-04-29 300

IPL 2021 : Rajasthan Royals, Delhi Capitals Donate Funds For COVID-19 Relief Efforts
#Ipl2021
#RajasthanRoyals
#SanjuSamson
#Rrvsmi

దేశం ఆంతటా ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లభించక బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ గొప్ప మనసు చాటుకుంది. తమ దేశ కరోనా బాధితుల కోసం1 మిలియన్ డాలర్లు (దాదాపు 7.5 కోట్లు) సాయం చేస్తున్నట్లు ఆర్‌ఆర్ ప్రకటించింది. రాయల్స్ జట్టు యజమానులు, ఆటగాళ్లు మరియు మేనేజ్మెంట్ కలిపి 1 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

Free Traffic Exchange